వేమన శతకం (Vemana Shatakam) - 385
వానరాకడ మఱి ప్రాణంబుపోకడ
కానబడదు కాలకర్మవశత
గానబడినమీద కలి యిట్లు నడుచునా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా?

No comments:
Post a Comment