వేమన శతకం (Vemana Shatakam) - 384
ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ
భక్తి యెవరిసొమ్ము భజనచేయ
శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే.

No comments:
Post a Comment