Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 383

వేమన శతకం (Vemana Shatakam) - 383

మీది యీకతీసి మిగులు పెద్దలమని
కానరాక తిరుగు కర్మజనులు
బయలు కోరినట్లు భావంబు గోరరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు.

No comments:

Post a Comment