వేమన శతకం (Vemana Shatakam) - 381
చాలదయ్య ఇంక చార్వాక మతరీతి
శక్తిశైవమనుచు జాల నమ్మి
సరణి మిగిలి చెడును చండాలసేవచే
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు.

No comments:
Post a Comment