వేమన శతకం (Vemana Shatakam) - 380
ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు
కూడువండి వేల్పు గుడువుమనుచు
దాని నోరుకట్టి తమె తిందురుకదా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు.

No comments:
Post a Comment