Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 379

వేమన శతకం (Vemana Shatakam) - 379

ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్
చెడ్డనరక మెల్లజెందుగాని
సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు.

No comments:

Post a Comment