వేమన శతకం (Vemana Shatakam) - 348
రాజువరుల కెపుడు రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరము చెంత
అల్పనరులకెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే.

No comments:
Post a Comment