Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 347

వేమన శతకం (Vemana Shatakam) - 347

తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి
కలిమి గలయజూచి కాంక్షపరుడు
దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు.

No comments:

Post a Comment