వేమన శతకం (Vemana Shatakam) - 346
ఆకలిగొని వచ్చెనని పరదేశికి
పట్టెడన్నమైన బెట్టలేడు
లంజెదానికొడుకు లంజెల కిచ్చును
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు.
ఆకలిగొని వచ్చెనని పరదేశికి
పట్టెడన్నమైన బెట్టలేడు
లంజెదానికొడుకు లంజెల కిచ్చును
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు.
No comments:
Post a Comment