వేమన శతకం (Vemana Shatakam) - 345
నక్క వినయములను నయగారముల బల్కి
కడకు ధనముగూర్ప గడగచుండ్రు
కుక్కబోనువాత గూడు చల్లినయట్లు
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు.

No comments:
Post a Comment