వేమన శతకం (Vemana Shatakam) - 344
ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు
ధైర్యమొదవదేని ధనమొదవదు
ధనము ధైర్యమరయదగు భూమి నరులకు,
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి.

No comments:
Post a Comment