వేమన శతకం (Vemana Shatakam) - 343
పుత్తడి గలవాని పుండుభాదయు గూడ
వసుధలోన జాల వార్తకెక్కు
పేదవానియింట బెండ్లైన నెఱుగరు
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ.

No comments:
Post a Comment