Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 342

వేమన శతకం (Vemana Shatakam) - 342

బంటుతనముగాదు బలముతొగట్టగా
వెంటనుండి మనసు వెతలబఱచు
ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా!
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి.

No comments:

Post a Comment