Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 340

వేమన శతకం (Vemana Shatakam) - 340

అందరానిపం డదడవి వెన్నెల బైట
నుండు జూడ బెద్ద పండుగాను
పండుపడిన జెట్టు బట్టంగలేరయా!
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి.

No comments:

Post a Comment