Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 339

వేమన శతకం (Vemana Shatakam) - 339

ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ
పలుక వశముకాదు బ్రహ్మకైన
ఎంగి లెంగిలందు రీ నాటితోడనే
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల?

No comments:

Post a Comment