Sunday, September 15, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 141

వేమన శతకం (Vemana Shatakam) - 141

గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ!


తాత్పర్యము :
కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు - సంతృప్తి పొందవచ్చు.

No comments:

Post a Comment