వేమన శతకం (Vemana Shatakam) - 130
బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల
ప్రోది యిడని బంధు భూతమేల
వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన.

No comments:
Post a Comment