Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 63

కృష్ణ శతకం (Krishna Shathakam) - 63

ఏవిభుడు ఘోరరణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా


భావం:-
అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం.

No comments:

Post a Comment