Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 64

కృష్ణ శతకం (Krishna Shathakam) - 64

అండజవాహన వినుబ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్
గొండల నెత్తితివందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా


భావం:-
ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా?

No comments:

Post a Comment