వేమన శతకం (Vemana Shatakam) - 109
మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్ను దెలియరాదు
సురియు బట్టవచ్చు శూరుండు గారాదు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా!

No comments:
Post a Comment