Sunday, September 1, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 104

వేమన శతకం (Vemana Shatakam) - 104

అనువు గాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల గొదువ గాదు
కొండయద్దమందు గొంచెమైయుండదా?
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
మనకు అనుకూలముగా లేని సందర్భములలో మనగొప్పదనము ప్రదర్శించడం మంచిదికాదు. అణగి వుండడం అన్నిటా మంచిది. కొండ అద్దంలో చిన్నదిగానే కనబడుతుందికదా! అంతమాత్రాన విలువ తగ్గదుకదా!

No comments:

Post a Comment