కృష్ణ శతకం (Krishna Shathakam) - 35
అల్ల జగన్నాధుకు రే
పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!
భావం:-
కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు.

No comments:
Post a Comment