సుమతీ శతకం (Sumathi Shathakam) - 64
చేతులకు తొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియె తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ
భావం:-
చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన.

No comments:
Post a Comment