Friday, September 6, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 57

సుమతీ శతకం (Sumathi Shathakam) - 57

పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండు బరికింపంగా
బాలచవి జెరుచు గావున
బాలసుడగువాని పొందు వలదుర సుమతీ


భావం:-
పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన.

No comments:

Post a Comment