సుమతీ శతకం (Sumathi Shathakam) - 55
పాలసునకైన యాపద
జాలింబడి తీర్చదగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిబడగ బట్టిన
మేలెరుగునె మీటుగాకమేదిని సుమతీ
భావం:-
ఎంతతెలివైనవారైనప్పటికీ తేలు నిప్పులోబడినప్పుడు జాలిపడి రక్షించేందుకు పట్టుకొన్న అదితనకి మేలుచేస్తారని తెలియకకుట్టును.అట్లేచెడ్డవానిని కష్టంలోకాపాడిన వాడుతిరిగి కీడేచేయును.బద్దెన.

No comments:
Post a Comment