భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 22
దానము భోగము నాశము
పూనికతో మూడు గతులు భువి ధనమునకున్
దానము భోగము నెరుగని
దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్
భావం:-
ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు.

No comments:
Post a Comment