భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 21
తరువు లతిరసఫలభార గురుతగాంచు
నింగిమ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత
జగతి నుపకర్తలకు నిదిసహజగుణము
భావం:-
చెట్లు పండ్లతో నున్నప్పుడు ఒంగే ఉండును.వర్షించే ముందు మేఘాలు కిందికి వ్రేలాడుతున్నట్లుంటాయి.ఇతరులకు ఉపకారము చేసే మంచిగుణము గల ధనవంతులు నిగర్వులే!-భర్తృహరి.

No comments:
Post a Comment