వేమన శతకం (Vemana Shatakam) - 137
ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను
మౌని దెలుపవచ్చు మాసమందు
మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన.

No comments:
Post a Comment