కృష్ణ శతకం (Krishna Shathakam) - 56
చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీగుణ జాలము నక్కజమగు
లెక్కపెట్ట నజునకు కృష్ణా
భావం:-
శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు.

No comments:
Post a Comment