కృష్ణ శతకం (Krishna Shathakam) - 48
గజరాజ వరద కేశవ
త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ
భుజగేంద్ర శయన మాధవ
విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా
భావం:-
శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా!

No comments:
Post a Comment