Sunday, September 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 36

కృష్ణ శతకం (Krishna Shathakam) - 36

గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!


భావం:-
కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది.

No comments:

Post a Comment