భాస్కర శతకం (Bhaskara Shatakam) - 59
మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్
వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా
త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్
మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా
భావం:-
కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు.

No comments:
Post a Comment