భాస్కర శతకం (Bhaskara Shatakam) - 22
పరహితమైన కార్యమతిభారముతో కూడినదైనబూను సత్పు
రుషుడు లోకముల్పొగడ పూర్వమునందొక రాలవర్షమున్
గురియగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్ధమై
గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా
భావం:-
మంచివాడు ఇతరులకుపయోగపడుపనిని తనకుకష్టమైననూ చేయును.ఒకప్పుడు కృష్ణుడుగోజనాలనికొండెత్తికాపాడాడు.

No comments:
Post a Comment