వేమన శతకం (Vemana Shatakam) - 93
మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు
గొరికి చూడ లోన జురుకు మనును
సజ్జను లగువారి సారమిట్టులనుండు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే

No comments:
Post a Comment