Saturday, August 31, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 41

సుమతీ శతకం (Sumathi Shathakam) - 41

తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడిచిపడిన గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.


భావం:-
ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి.

No comments:

Post a Comment