Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 84

వేమన శతకం (Vemana Shatakam) - 84

తన మది కపటము కలిగిన
తనవలెనే కపటముండు తగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!


తాత్పర్యము :-
మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు.

No comments:

Post a Comment