Wednesday, August 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 85

వేమన శతకం (Vemana Shatakam) - 85

విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి
సతిపతులగూర్చి సమ్మతమున
మునుముహుర్తమున ముండెట్లమోసెరా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు?

No comments:

Post a Comment