వేమన శతకం (Vemana Shatakam) - 61
సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్
పుణ్యములను పాపపూర్వకములె
కొఱతవేయ దొంగ కోరిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె.

No comments:
Post a Comment