Saturday, August 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 60

వేమన శతకం (Vemana Shatakam) - 60

హానిచేతగల్గు నధిక దుఃఖంబులు
హానిచేత దప్పు నరయ సుఖము
హానిచేత గొంత యలమట గలుగురా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి.

No comments:

Post a Comment