Friday, August 23, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 57

వేమన శతకం (Vemana Shatakam) - 57

కలిమి గలుగ సకల కులములకెక్కువ
కలిమి భోగభాగ్యములకు నెలవు
కలిమి లేనివాని కుమేమి కులమయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే.

No comments:

Post a Comment