వేమన శతకం (Vemana Shatakam) - 55
పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని
కడుపు చల్ల జేసి ఘనత నిడుచు
నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు.

No comments:
Post a Comment