Friday, August 23, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 54

వేమన శతకం (Vemana Shatakam) - 54

గొడ్డుటావు బిదుక గుండ చేకొని పోవ
బండ లూడ దన్ను పాల నిడదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వట్టిపోయిన గెదె ఎంత పితికినా పాలు ఇవదు. అలాకాదు అని బలవంతంగా పితకడానికి ప్రయత్నిస్తే పళ్ళు ఊడిపోయెలా తంతుంది. అలానే పిసినిగొట్టును ఎంత సహాయం అడిగినా లాభముండదు.

No comments:

Post a Comment