Friday, August 23, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 53

వేమన శతకం (Vemana Shatakam) - 53

పరుల కుపకరించి పరసొమ్ము పరునకు
పరగ నిచ్చెనేని ఫలము కలుగు,
పరముకన్న నేమి పావనమా సొమ్ము?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు.

No comments:

Post a Comment