Thursday, August 22, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 51

వేమన శతకం (Vemana Shatakam) - 51

కసువును దినువాడు ఘనఫలంబు రుచి
గానలేడుగాదె వానియట్లు
చిన్న చదువులకును మిన్నఙానమురాదు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు.

No comments:

Post a Comment