Thursday, August 22, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 50

వేమన శతకం (Vemana Shatakam) - 50

అనువుగానిచోట బనిగొని జూదము
నాడి యాడి యెడి యడవి సొచ్చు
ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది.

No comments:

Post a Comment