వేమన శతకం (Vemana Shatakam) - 49
పిండములను జేసి పితరుల దలపొసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా
విశ్వధాభిరామ వినురవేమ
భావం:-
పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?.

No comments:
Post a Comment