Thursday, August 22, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 47

వేమన శతకం (Vemana Shatakam) - 47

పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని
గానలేక నరుడు కాశికేగి
వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు.

No comments:

Post a Comment