Wednesday, August 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 46

వేమన శతకం (Vemana Shatakam) - 46

కసువు తినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచు జేయు బనులు,
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం.

No comments:

Post a Comment