Wednesday, August 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 45

వేమన శతకం (Vemana Shatakam) - 45

గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు
ఙానులైనవారి గర్హింతు రూరక
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది.

No comments:

Post a Comment