వేమన శతకం (Vemana Shatakam) - 44
దొంగ మాటలాడు దొరకునె మొక్షము
చేతగాని పలుకు చేటు దెచ్చు
గురువు పద్దు కాదు గునహైన్య మది యగు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు.

No comments:
Post a Comment